విద్యుదాఘాతానికి గురైన బీజేపీ ఎంపీ ! || Smoke Form Mike In Rajya Sabha || Oneindia Telugu

2019-07-29 59

smoke doused at rajya sabha. bjp mp alphones notice smoke and tell to chairman venakaiah naidu. he urged the rajya sbha 15 minutes.
#RajyaSabha
#BJPMPKJAlphons
#venkaiahnaidu
#smokeinrajyasabha

రాజ్యసభలో హఠాత్ పరిమాణం జరిగింది.
పెద్దల సభ రాజ్యసభలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. బెంచ్ వద్ద ఉండే మైక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. రాజ్యసభలో ఇవాళ బీజేపీ ఎంపీ విద్యుదాఘాతానికి గురికావడంతో ఇతర సభ్యులు సైతం షాక్‌కు గురయ్యారు.